EX MLA ARREST: ఇసుక అక్రమ రవాణా విషయంలో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

EX MLA ARREST: పెద్దపల్లి జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అదికార పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు మద్య డైలాగ్ వార్ సాగుతోంది.తాజాగా ఇసుక అక్రమ రవాణా కేసులో విజయ రమణా రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 04:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News