Forest Officials: వైరల్‌గా మారిన అటవీ అధికారుల దావత్‌ వీడియో..

Forest Officials: జగిత్యాల జిల్లాలో కొందరు ఫారెస్ట్ ఆఫీసర్ల వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ఆఫీసు వేళలో పార్టీ చేసుకోవడం ఇందుకు కారణం. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో లిక్కర్‌ ఏరులైపారింది.  జగిత్యాల లోని పలు కట్టెల మిల్లుల నుంచి  మామూళ్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

  • Zee Media Bureau
  • Dec 21, 2022, 05:35 PM IST

Forest Officials: జగిత్యాల జిల్లాలో కొందరు ఫారెస్ట్ ఆఫీసర్ల వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ఆఫీసు వేళలో పార్టీ చేసుకోవడం ఇందుకు కారణం. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో లిక్కర్‌ ఏరులైపారింది.  జగిత్యాల లోని పలు కట్టెల మిల్లుల నుంచి  మామూళ్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నిన్న జరిగిన పార్టీకి ఈ మాముళ్లే కారణమని కట్టెల మిల్లు నిర్వాహకుడు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో ఫారెస్ట్ ఆఫీసర్ల దావత్ వీడియో వైరల్ అవుతోంది.

Video ThumbnailPlay icon

Trending News