Ram Nath Kovind: 'ప్రథమ పౌరుడిగా నా దేశప్రజలకు నేనిచ్చే సందేశం ఇదే..': రామ్ నాథ్ కోవింద్

Ram Nath Kovind: రాష్ట్రపతిగా చివరి ప్రసంగం చేశారు రామ్ నాథ్ కోవింద్. ఎంత ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని యువతకు సూచించారు.
 

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 04:56 PM IST

Ram Nath Kovind: ప్రపంచంలోనే  అత్యంత శేష్ఠమైన దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు భారతదేశం సిద్ధమవుతుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఆదివారంతో తన పదవీకాలం పూర్తిచేస్తుకున్న ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంత ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని యువతకు సూచించారు.

Video ThumbnailPlay icon

Trending News