telangana news: రాష్ట్రంలో పార్టీలో చేరికలపై బీజేపీ అధిష్టానం దృష్టి..

telangana news: తెలంగాణలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి .. బీజేపీ పెద్దలను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • Zee Media Bureau
  • Nov 18, 2022, 05:50 PM IST

telangana news: తెలంగాణలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి .. బీజేపీ పెద్దలను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటల, రాజగోపాలరెడ్డి..  ఎవరెవరిని కలిశారు ? మరి ఢిల్లీలో అసలేం జరుగుతోందన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.

Video ThumbnailPlay icon

Trending News