Duplicate Bills Scam: నకిలీ బిల్లులతో 100 కోట్ల కుంభకోణం

Duplicate Bills Scam: హైదరాబాద్‌లో ఈడీ వరుస దాడులు జరిపింది. తార్నాకలోని ఓ రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో తనిఖీలతో వంద కోట్ల స్కాం వెలుగు చూసింది. నకిలీ బిల్లులతో వందకోట్ల స్కాంకు పాల్పడినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 11:17 PM IST

ED conducted a series of raids in Hyderabad. Railway contractor Ijaz Farooq's house was searched

Video ThumbnailPlay icon

Trending News