Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి!

Eluru Car Accident: Three Womens died in Car Accident at Eluru. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 03:08 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గణపవరం మండలం వల్లూరులో ఓ కారు కరెంట్ స్తంభానికి ఢీ కొని పంట కాలువలోకి దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 

Video ThumbnailPlay icon

Trending News