TS Ecet Exams: భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ-సెట్ ప‌రీక్ష వాయిదా..!

TS Ecet Exams: తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం విద్యా రంగంపై పడింది.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 04:01 PM IST

TS Ecet Exams: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరిగే ఈ-సెట్ పరీక్ష వాయిదా పడింది. ఈనెల 14 నుంచి జరగబోయే ఎంసెట్ పరీక్ష యాధాతథంగా జరగనుంది. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
 

Video ThumbnailPlay icon

Trending News