Droupadi murmu:ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ రానున్న ద్రౌపది ముర్ము

Droupadi murmu:అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 12న హైదరాబాద్ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. ద్రౌపది ముర్ము పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 12:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News