హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్కు 2009కి చెందిన ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్ (ఐఆర్ఎస్) దినేశ్ పరుచూరి అడిషనల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. గతంలో దినేశ్ పరుచూరి ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్గా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పలు హోదాల్లో పనిచేశారు.