ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు: సీఎం కేసీఆర్

Delhi brokers to buy Telanganas MLAS and MP says CM KCR. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారని సీఎం కేసీఆర్ అన్నారు. 

  • Zee Media Bureau
  • Oct 31, 2022, 08:47 PM IST

CM KCR criticized the behavior of the central government. Our MLAs have slapped the Delhi brokers. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారని, మన ఎమ్మెల్యేలు అంగట్లో పశువులము కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం చండూరులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ... వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News