చంద్రబాబు అరెస్టుపై సీపీఐ రామకృష్ణ రియాక్షన్

CPI Ramakrishna Reaction on Chandrababu Arrest

  • Zee Media Bureau
  • Sep 9, 2023, 01:57 PM IST

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు అరెస్టు విమక్షాలు ఖండిస్తున్నాయి. ఈ అరెస్ట్ ను సీపీఐ రామకృష్ణ కూడా ఖండించారు. ఏవైన చర్యలు తీసుకోవాలనుంటే ముందుస్తు నోటీసులు ఇవ్వాలని.. పోలీసులు ఆర్థ్ర రాత్రి హంగామా శృష్టించారని రామకృష్ణ మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News