MLA Jeevan Reddy: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హత్యకు కుట్ర

 Armoor MLA Jeevan Reddy Murder Conspiracy : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం కోసం రెక్కీ జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్తగా గుర్తించారు. అతని వద్ద నుంచి కత్తి, పిస్టల్‌ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 10:55 PM IST

 Armoor MLA Jeevan Reddy Murder Conspiracy : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం కోసం రెక్కీ జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్తగా గుర్తించారు. అతని వద్ద నుంచి కత్తి, పిస్టల్‌ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News