CM KCR: ఈనెల 14న వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR: సీఎం కేసీఆర్‌ ఈ నెల 14న వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 07:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News