CM KCR Speech: మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాలు ఎగరాలి: సీఎం కేసీఆర్

BRS Party Cadre Training Program in Nanded: మహారాష్ట్రలో పుష్కలంగా నీరు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దేశంలో మార్పు కోసం ఆవిర్భవించిందని.. దేశంలోని ప్రజలంతా తెలంగాణ మోడల్‌ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. 

  • Zee Media Bureau
  • May 20, 2023, 11:31 AM IST

Video ThumbnailPlay icon

Trending News