Clashes in Mallu Bhatti vikramarka Padayatra: మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా కాంగ్రెస్‌లో భగ్గుమన్న విబేధాలు

Mallu Bhatti vikramarka Padayatra: పెద్దపల్లి జిల్లాలో మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 04:03 AM IST

Mallu Bhatti vikramarka Padayatra: మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు..ఓదెల జడ్పిటీసీ గంట రాములు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు భట్టి సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Video ThumbnailPlay icon

Trending News