Chandrababu Naidu Ring: చంద్రబాబు నాయుడు చూపుడు వేలుకు ఉంగరం.. కార్యర్తల్లో చర్చ..!

Chandrababu Naidu Ring: సాదా సీదాగా ఉండే చంద్రబాబు నాయుడు  తాజాగా తన వేలుకు ఉంగరంతో కనిపించారు. అయితే బాబు వేలుకు ఉంగరం ధరించడం టీడీపీ కార్యకర్తల్లో అసక్తిగా మారింది.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 06:48 PM IST

Chandrababu Naidu Ring: సాదా సీదాగా ఉండే చంద్రబాబు నాయుడు  తాజాగా తన వేలుకు ఉంగరంతో కనిపించారు. అయితే బాబు వేలుకు ఉంగరం ధరించడం టీడీపీ కార్యకర్తల్లో అసక్తిగా మారింది. ఇటీవలే మదనపల్లెలో జరిగిన  మినీ మహనాడుకు హజరైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో చూపుడు వేలుకు ఉన్న ఉంగరాన్ని కార్యకర్తలు గమనించి చర్చించుకున్నారు. ప్రస్తుతం ఇది టీడీపీ కార్యకర్తల్లో చర్చనీయాశంగా మారింది.

 

 

Video ThumbnailPlay icon

Trending News