Rajyasabha: రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా

Rajyasabha:కేంద్ర ప్రభుత్వం దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులను రాజ్య సభకు నామినేట్ చేసింది. తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డేవార్, కేరళ నుంచి పీటీ ఉష, తెలుగు రాష్టాల నుంచి విజయేంద్ర ప్రసాద్ లను ఎంపిక చేసింది. 

 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:09 PM IST

Rajya Sabha: కేంద్ర ప్రభుత్వం దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులను రాజ్య సభకు నామినేట్ చేసింది. తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డేవార్, కేరళ నుంచి పీటీ ఉష, తెలుగు రాష్టాల నుంచి విజయేంద్ర ప్రసాద్ లను ఎంపిక చేసింది.  వారికి ఇప్పుడు శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News