CBI Notices: టీఆర్ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు!

CBI sends notices to TRS leaders Gangula Kamalakar and Vaddiraju Ravichandra. మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు అందించింది. 

  • Zee Media Bureau
  • Dec 1, 2022, 04:40 PM IST

CBI notices to TRS leaders. టీఆర్‌ఎస్‌ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు అందించింది. ఢిల్లీలో అరెస్ట్‌ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు చెందిన కేసులో నోటీసులు అందజేసింది. 

Video ThumbnailPlay icon

Trending News