Delhi Deputy CM: మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు

Delhi Deputy CM Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. దీనిని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు ఆప్ నేతలు.

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 01:55 PM IST

Delhi Deputy CM Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. మద్యం విధానంపై దాఖలైన కేసు విచారణలో భాగంగా..ఈ తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు 21 చోట్ల ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Video ThumbnailPlay icon

Trending News