Brahmastra : రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర'కు బాయ్‌కాట్ సెగ...

Boycot Brahmasta. This is full trending on Twitter. From last few days, Bollywood industry is making many efforts to make India a hit

  • Zee Media Bureau
  • Sep 8, 2022, 04:48 PM IST

బాలీవుడ్‌ను 'బాయ్‌కాట్' టెన్షన్ వెంటాడుతోంది. అగ్ర హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాయ్‌కాట్ ట్రెండ్‌కి భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా రణబీర్ కపూర్-అలియా భట్‌ల 'బ్రహ్మాస్త్ర'కు బాయ్‌కాట్ ట్రెండ్ వణుకు పుట్టిస్తోంది. గతంలో గోమాంసంపై రణబీర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి బ్రహ్మాస్త్ర సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు పిలుపునిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News