ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులతో ఎమ్మెల్సీ కవిత ఫోటో... జవాబు చెప్పాలన్న రఘునందన్ రావు..

  • Zee Media Bureau
  • Sep 8, 2022, 04:57 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావుతో గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగిన ఫోటో బయటకొచ్చింది. లిక్కర్ స్కామ్ నిందితులతో తనకు సంబంధం లేదని చెప్పిన ఎమ్మెల్సీ కవిత.. ఈ ఫోటోకి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Video ThumbnailPlay icon

Trending News