సెల్ఫీలు తీసుకుంటున్న యువతి చేతిలోంచి సెల్ ఫోన్ కొట్టేసి షాకిచ్చిన దొంగ

Biker caught on camera snatching mobile phone while girl taking selfies on road side: సెల్ఫీలు తీసుకుంటున్న యువతి చేతిలోంచి సెల్ ఫోన్ కొట్టేసి షాకిచ్చిన దొంగ. చుట్టూ ఉన్న లోకాన్ని మైమరిచిపోయి, తాము ఎక్కడ నిలబడ్డాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఇలాగే జరుగుతుంది మరి అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో తెలియాలంటే జస్ట్ వాచిట్.

  • Zee Media Bureau
  • Oct 13, 2021, 04:51 PM IST

Biker caught on camera snatching mobile phone while girl taking selfies on road side: సెల్ఫీలు తీసుకుంటున్న యువతి చేతిలోంచి సెల్ ఫోన్ కొట్టేసి షాకిచ్చిన దొంగ. చుట్టూ ఉన్న లోకాన్ని మైమరిచిపోయి, తాము ఎక్కడ నిలబడ్డాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఇలాగే జరుగుతుంది మరి అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో తెలియాలంటే జస్ట్ వాచిట్.

Video ThumbnailPlay icon

Trending News