MLA Jeevan Reddy: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం

MLA Jeevan Reddy: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యేపై ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త హత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు.
 

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 04:43 PM IST

MLA Jeevan Reddy: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నెం.12లోని ఎమ్మెల్యే నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని ఆర్మూర్ కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. 

Video ThumbnailPlay icon

Trending News