Arjun Tendulkar: ముంబై జట్టుకు అర్జున్ టెండూల్కర్‌ గుడ్‌బై!

Arjun Tendulkar:  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ ముంబై జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడు. 
 

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 02:40 PM IST

Arjun Tendulkar:  సచిన్ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ ముంబై జట్టుని వీడనున్నాడు. వచ్చే దేశవాళీ సీజన్ నుంచి గోవా తరుపున ఆడబోతున్నాడు. అందుకోసం ముంబై క్రికెట్ సంఘాన్ని ఎన్వోసీ అడిగాడు. 

Video ThumbnailPlay icon

Trending News