AP 10th Class Results 2022 Postponed: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా

AP 10th Class Results 2022 Postponed: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా 

  • Zee Media Bureau
  • Jun 4, 2022, 07:58 PM IST

AP 10th Class Results 2022 Postponed: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. నేడు వెల్లడి కావాల్సి ఉన్న 10వ తరగతి పరీక్షల ఫలితాలను కొన్ని సాంకేతిక కారణాల రీత్యా విడుదల చేయలేకపోతున్నామని, జూన్ 6న సోమవారం నాడు ఈ ఫలితాలు ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Video ThumbnailPlay icon

Trending News