Munugode Bypoll: మునుగోడులో జోరందుకున్న ప్రచారం

Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేశారు. గ్రామాల వారీగా ఇంచార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 14, 2022, 02:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News