Adipurush Movie: మధ్యలో ఆగిపోయిన ఆదిపురుష్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Adipurush Movie: విజయవాడ మీరాజ్‌ థీయేటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. సాంకేతిక లోపంతో ఆదిపురుస్‌ సినిమా ఆగిపోగా..ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు. దాదాపు షో ఆరగంట పాటు ఆగిపోవడంతో ప్రభాస్‌ అభిమానులు థీయేటర్‌లోనే నిరసన చేశారు.

  • Zee Media Bureau
  • Jun 16, 2023, 03:05 PM IST

Adipurush Movie: విజయవాడ మీరాజ్‌ థీయేటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. సాంకేతిక లోపంతో ఆదిపురుస్‌ సినిమా ఆగిపోగా..ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు. దాదాపు షో ఆరగంట పాటు ఆగిపోవడంతో ప్రభాస్‌ అభిమానులు థీయేటర్‌లోనే నిరసన చేశారు. సాంకేతిక లోపం పరిష్కరించిన సినిమా థీయేటర్‌ యాజమాన్యం షోని యథావిదిగా ప్రారంభించింది.  

Video ThumbnailPlay icon

Trending News