Adipurush Movie: సినిమా బాలేదంటే కొట్టారు..రివ్యూ చెప్పిన వ్యక్తిపై దాడి!


Adipurush Movie: అందరూ ఎంతగానో ఎదురుచుస్తున్న సినిమా ఆదిపురుష్ రానే వచ్చింది. పలు థియేటర్లలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేశారు. ఐమాక్స్‌ థియోటర్‌ దగ్గర రివ్యూ చెప్పిన వ్యక్తిపై కొంతమంది ఫ్యాన్స్‌ దాడికి దిగారు

  • Zee Media Bureau
  • Jun 16, 2023, 03:34 PM IST


Adipurush Movie: అందరూ ఎంతగానో ఎదురుచుస్తున్న సినిమా ఆదిపురుష్ రానే వచ్చింది. పలు థియేటర్లలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేశారు. ఐమాక్స్‌ థియోటర్‌ దగ్గర రివ్యూ చెప్పిన వ్యక్తిపై కొంతమంది ఫ్యాన్స్‌ దాడికి దిగారు. దీంతో ఐమాక్స్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

Video ThumbnailPlay icon

Trending News