NTR చైతన్య రథం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

41st TDP Formation Day: తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Mar 29, 2023, 03:36 PM IST

41st TDP Formation Day: తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో ప్రతినిధుల సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సభా ప్రాంగణంలో ఎన్టీఆర్ చైతన్య రథం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

Video ThumbnailPlay icon

Trending News