/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

TS EAMCET నుంచి ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగిస్తున్నట్టు తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం గురువారం ఒక ఆర్డర్ జారీ చేసింది. ర్యాంకులను ప్రకటించడానికి జవహార్ హైదరాబాద్ లోని లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ 45 శాతం ఇంటర్ మార్కులను ( JNTU ) ప్రామాణికంగా తీసుకునేది. 

Also Read | Onions on Subsidy: రైతుబజార్లలో రూ.35కే ఉల్లి...ఎలా కొనుగోలు చేయాలి అంటే..

విద్యార్థుల తల్లీదండ్రులు కొంత మంది ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులను ర్యాంకులకు వెయిటేజ్ గా తీసుకోవడాన్ని తొలగించాలి అని కోరుతూ హైకోర్టును ( High Court ) ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై స్పందించిన కోర్టు ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ ఎంసెట్ లో మార్కులు సాధించిన విద్యార్థులు అందరూ కౌన్సెలింగ్ కు హాజరు అవ్వచ్చు అని దీనికి ఇంటర్ మార్కులు ప్రాతిపదిక కాదు అని తెలిపింది.

Also Read | LPG New Rules: గ్యాస్ బుక్ చేసే ముందు ఈ  కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే

ఎంపిసి, బైపిసి కోర్సులు చేసే విద్యార్థుల 2,83,631తో సహా మొత్తం 4 లక్షల 11 విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో లక్షా 75 వేల మంది విద్యార్ధులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇందులో సరైనా మార్కులు  సాధించని విద్యార్ధులు ఎంసెట్ లో ( EAMCET ) వెయిటేజ్ మార్కుల కోసం సప్లిమెంట్ ఎగ్జామ్స్ రాసేవారు. అయితే ప్రభుత్వం సప్లీస్ ను రద్దు చేసింది. వెయిటేజ్ మార్కులను తొలగించింది. ఇక ఎంసెట్ క్వాలిఫికేష్ సాధించిన విద్యార్థులు ఫైనల్ పేస్ వెబ్ కౌన్సెలింగ్ హాజరు అవ్వవచ్చు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Section: 
English Title: 
TS EAMCET 2020 WEIGHTAGE MARKS ARE EXCLUDED THIS YEAR
News Source: 
Home Title: 

TS EAMCET: ఇంటర్ వెయిటేజ్ మార్కులు ఈ ఏడాది లేనట్టే

TS EAMCET: ఇంటర్ వెయిటేజ్ మార్కులు ఈ ఏడాది లేనట్టే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • TS EAMCET నుంచి ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఒక ఆర్డర్ జారీ చేసింది.
  • ర్యాంకులను ప్రకటించడానికి జవహార్ హైదరాబాద్ లోని లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ 45 శాతం ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకునేది. 
Mobile Title: 
TS EAMCET: ఇంటర్ వెయిటేజ్ మార్కులు ఈ ఏడాది లేనట్టే
Publish Later: 
No
Publish At: 
Friday, October 30, 2020 - 16:00