CM KCR's Sisters Ties Rakhi: సీఎం కేసీఆర్ ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు.. సోదరీమణులకు కేసీఆర్ పాదాభివందనం ఫోటోలు

CM KCR's Sisters Ties Rakhi: రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది.

Written by - Pavan | Last Updated : Sep 1, 2023, 06:41 AM IST
CM KCR's Sisters Ties Rakhi: సీఎం కేసీఆర్ ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు.. సోదరీమణులకు కేసీఆర్ పాదాభివందనం ఫోటోలు

CM KCR's Sisters Ties Rakhi: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి తమ సోదరుడితో కలిసి రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. 

CM-KCRs-sisters-ties-rakhi-to-him-kcr-touches-his-sisters-feet-for-blessings-during-rakha-bandhan-festival-2023-kcr-sisters-photos.jpg

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు.

CM-KCRs-sisters-ties-rakhi-to-him-kcr-touches-his-sisters-feet-for-blessings-on-rakhi-festival-2023.jpg

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా అందరు సోదరుల తరహాలోనే తన అక్కలకు పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

CM-KCRs-sisters-ties-rakhi-to-him-kcr-touches-his-sisters-feet-for-blessings-during-rakha-bandhan-festival-2023.jpg

వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించేలా తనను ఆశీర్వదించమని వేడుకున్నారు.

CM-KCRs-sisters-ties-rakhi-to-him-kcr-touches-his-sisters-feet-for-blessings-on-rakhi-festival.jpg

ఈ రక్షా బంధన్ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు ఆయన సతీమణి శోభమ్మ, సోదరీమణులు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, వినోదమ్మ తదితరులు పాల్గొన్నారు.  

ఇది కూడా చదవండి : Telangana Assembly Elections : వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. తెలంగాణలో ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు లేనట్టేనా ?

CM-KCRs-sisters-ties-rakhi-to-him-kcr-touches-his-sisters-feet-for-blessings-on-rakha-bandhan-festival-2023.jpg

ఇది కూడా చదవండి : CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News