హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 27 కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 154కు చేరుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కాటుకు 9 మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, గురువారం రోజు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 17కు చేరుకుందని అధికారులు పేర్కన్నారు. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న తబ్లిగీ జమాత్ సభ్యులే రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి చనిపోతున్నారు. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone