Vivo T2 5G Cut Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంఫర్‌ ఆఫర్‌.. పాత మొబైల్‌ను ఇచ్చి vivo T2 5Gను రూ.599కే పొందడి!

Vivo T2 5G Cut Price: వీవో నుంచి మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ vivo T2 5G స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.599కే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2024, 11:52 AM IST
Vivo T2 5G Cut Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంఫర్‌ ఆఫర్‌.. పాత మొబైల్‌ను ఇచ్చి vivo T2 5Gను రూ.599కే పొందడి!

Vivo T2 5G Cut Price: అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌పై ప్రత్యేకమైన తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా వీవో ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన vivo T2 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన ప్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అలాగే అదనంగా క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ vivo T2 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అంబాటులో ఉంది. దీంతో పాటు రెండు కలర ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీనిని కంపెనీ MRP రూ. 24,999తో విక్రయిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 28 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,999తో లభిస్తోంది. అలాగే అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ vivo T2 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఏ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లించిన దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు Flipkart Pay Laterను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.10,000 విలువైన టైమ్స్‌ ప్రైమ్‌ను పొందవచ్చు.

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే దీని కోసం ముందుగానే కండీషన్‌లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.17,400 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ vivo T2 5G మొబైల్‌ కేవలం రూ.599కే పొందవచ్చు.  

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.38 అంగుళాలు AMOLED డిస్ల్పే
1300 nits పీక్స్‌ బ్రైట్‌నెస్‌
1080 x 2400 పిక్సెల్స్‌
అన్‌డ్రాయిడ్‌ 13, Funtouch 13
Qualcomm SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్    
ఆక్టా-కోర్ సిపీయూ
అడ్రినో 619 జిపియూ
64 MP ప్రధాన కెమెరా 
2 MP డెప్త్‌ సెన్సార్‌
16 MP ఫ్రాంట్‌ కెమెరా
4500 mAh బ్యాటరీ
44W వైర్డ్‌ ఛార్జింగ్‌ 
25 నిమిషాలలో 50% సపోర్ట్‌

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News