Samsung Galaxy M14 5g Price: మార్కెట్‌లోకి Galaxy M14 5g.. ఈ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే కేవలం రూ.840లకే!

Samsung Galaxy M14 5G Price Discounts: సాంసంగ్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసింది. అయితే ఈ మొబైల్‌ Galaxy M14 5G పేరుతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ కొనుగోలు చేయాలనుంటే ఇప్పుడు ఈ ఆఫర్‌తో రూ.840కే కొనుగోలు చేయోచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 21, 2023, 10:07 AM IST
Samsung Galaxy M14 5g Price: మార్కెట్‌లోకి Galaxy M14 5g.. ఈ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే కేవలం రూ.840లకే!

Samsung Galaxy M14 5G Price Discounts: సాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌లకు భారత మార్కెట్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి ఆధునాతన ఫీచర్లు కలిగిన ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. గత నెలలో Galaxy M14 5G పేరుతో విడుదలైన 5 స్మార్ట్‌ ఫోన్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ భారత్‌లో రెండు వేరింయట్స్‌లలో లభిస్తోంది. ఒకటి  4GB + 128GB అయితే, మరొకటి  6GB + 128GB సామర్థ్యం కలిగి ఉంది. మార్కెట్‌లో ఈ మొబైల్‌ ఫోన్‌ను కంపెనీ రూ. 15,000 ధరకు విక్రయిస్తోంది. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందాలనుకునేంటే ఇప్పుడు ఈ ఆఫర్లను వినియోగించండి. ఈ ఆఫర్స్‌ను వినియోగిస్తే 4GB వేరియంట్‌ కేవలం రూ.840కి పొందవచ్చు. ఈ Galaxy M14 5G ఫోన్‌ను ఎలా కొనుగోలు చేస్తే ఈ రేటును లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

సాంసంగ్ Galaxy M14 5G ధర:
ప్రాముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌  డెడ్‌ ఛీప్‌గా లభిస్తోంది. ఈ మొబైల్‌ మీరు అమెజాన్‌లో కొనుగోలు చేస్తే  4GB వేరియంట్ రూ. 13,490 లభిస్తోంది. ఇక 6GB వేరియంట్ విషయానికొస్తే అమెజాన్‌లో బ్యాంక్  పోను రూ. 14,990 లభిస్తోంది.    అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ కోసం మీ స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ సంబంధించిన మరిన్ని వివరాలు..

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
సాంసంగ్ Galaxy M14 5G స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ. 840కి కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ.13,150 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ బోనస్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌ మోడల్‌, కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటే సాంసంగ్ Galaxy M14 5G స్మార్ట్‌ ఫోన్‌ను రూ.840 కంటే తక్కువ ధర లభిస్తుంది. 

Samsung Galaxy M14 స్పెసిఫికేషన్‌లు:
✺ 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ప్లే
✺ 90 Hz స్క్రీన్‌
✺ 5nm Exynos 1330 ప్రాసెసర్‌
✺ 12GB RAM, RAM ప్లస్ ఫీచర్‌
✺ 6000 mAh బ్యాటరీ
✺ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
✺ F 1.8 లెన్స్
✺ 13 MP ఫ్రంట్ కెమెరా

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

IPL newsPBKS Vs RR ScorecardPBKS vs RRPBKS Vs RR Live Updates

Trending News