Drop Samsung Galaxy F04 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా సాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌ని కొనుగోలు చేసేవారికి ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy F04 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy F04 మొబైల్ ధర MRP రూ.11,499తో విక్రయిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేక డీల్‌లో భాగంగా 43 శాతం తగ్గింపుతో రూ.6,499కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ SAMSUNG Galaxy F04 మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
ప్రస్తుతం ఈ SAMSUNG Galaxy F04 మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.5,950 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ఫోన్ రూ.549కే పొందవచ్చు. అయితే ఈ బోనస్ అనేది మీరు ఎక్చేంజ్ చేసే స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
సాంసంగ్ Galaxy F04 ఫీచర్స్:
Android 12 ఓఎస్
Mediatek MT6765 Helio P35 చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU
6.5 అంగుళాలు డిస్ప్లే
PowerVR GE8320 GPU
13 MP ప్రధాన కెమెరా
LED ఫ్లాష్
1080p వీడియో సపోర్ట్
5 MP సెల్ఫీ కెమెరా
3.5 మిమీ జాక్
Li-Po 5000 mAh బ్యాటరీ
15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook