Oneplus Nord Buds 2r Free: అమెజాన్‌లో 12GB ర్యామ్‌ OnePlus మొబైల్స్‌ కొంటే రూ.7 వేల Nord Buds 2r ఉచితం..

Oneplus Nord Buds 2r Free: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్‌ప్లస్ మొబైల్‌ ఎర్లీ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 26, 2024, 12:32 PM IST
Oneplus Nord Buds 2r Free: అమెజాన్‌లో 12GB ర్యామ్‌ OnePlus మొబైల్స్‌ కొంటే రూ.7 వేల Nord Buds 2r ఉచితం..

 

Oneplus Nord Buds 2r Free: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఎర్లీ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు డెడ్‌ చీప్‌ ధరల్లోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఊహించని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేస్తే దాదాపు 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా వన్‌ప్లస్‌కి సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా బడ్స్‌ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంది. అయితే ఈ ఎర్లీ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో ఏయే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయో తెలుసుకోండి. 

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో 12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ పై అమెజాన్‌ అదనంగా రూ.7999 విలువల చేసే Oneplus Buds Pro 2 కూడా ఫ్రీగా అందిస్తోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అమెజాన్‌ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కూడా అత్యధిక తగ్గింపులో విక్రయిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 6 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను దీనిని కేవలం రూ.21999కే పొందవచ్చు. అలాగే దీనికి అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

దీంతో పాటు అమెజాన్‌లో OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ ఎర్లీ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ.26749కే పొందవచ్చు. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఈ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇవే కాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఇవే కాకుండా మరింత తగ్గింపు పొందడానికి ఇతర ఆఫర్స్‌ను కూడా అమెజాన్‌ అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం!

Oneplus Nord Buds 2r ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
12 గంటల ప్లేబ్యాక్ టైమ్ బాటరీ లైఫ్
10 నిమిషల ఛార్జింగ్ తో 3 గంటల ప్లేబ్యాక్
13.4mm డైనమిక్ డ్రైవర్లు
Bluetooth 5.2 కనెక్టివిటీ
IPX4 రేటింగ్ వాటర్‌రెసిస్టెన్స్
ప్లే, పాజ్, ట్రాక్ స్కిప్పింగ్, కాల్ మేనేజ్‌మెంట్ టచ్ కంట్రోల్
గేమింగ్ మోడ్
బ్లూ, వైట్ కలర్స్
4.8 గ్రాముల వెయిట్
38.5 గ్రాముల చేర్జింగ్ కేస్ వెయిట్

ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News