Flipkart Big Diwali Sale 2023: Infinix మొబైల్‌పై అదిరిపోయే ఆఫర్స్‌..రూ.9,250 తగ్గింపుతో Infinix Note 30 పొందండి!

Flipkart Big Diwali Sale 2023: బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా Infinix Note 30 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ బంఫర్‌ ఆఫర్‌ అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 09:43 AM IST
Flipkart Big Diwali Sale 2023: Infinix మొబైల్‌పై అదిరిపోయే ఆఫర్స్‌..రూ.9,250 తగ్గింపుతో Infinix Note 30 పొందండి!

 

Flipkart Big Diwali Sale 2023: ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తున్నాయి. అంతేకాకుండా మొబైల్స్‌పై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బిగ్ దీపావళి సేల్ భాగంగా మంచి ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారి కోసం మేము ఈ రోజు నెంబర్‌ వన్‌ డీల్‌ను పరిచయం చేయబోతున్నాం. ఈ డీల్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన Infinix Note 30 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు అదనపు తగ్గింపు కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో..వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో 4 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Infinix Note 30 5G స్మార్ట్‌ఫోన్ MRP రూ. 17,999తో లభిస్తోంది. అయితే బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై 22% తగ్గింపుతో పొందవచ్చు. దీంతో ఈ తగ్గింపు పోను రూ.13,999కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఈ మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. దీంతో ఈ Infinix Note 30 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 1,000కే పొందవచ్చు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix Note 30 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ వినియోగించడానికి ముందుగా పాత ఫోన్ మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీ పాత స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌ బట్టి బోనస్‌ లభిస్తుంది. మీరు ఎక్చేంజ్‌ చేసిన పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటే దాదాపు రూ.9,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.4,749కే పొందవచ్చు.  

Infinix Note 30 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ 
240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
580 నిట్స్ బ్రైట్‌నెస్ 
NEG గ్లాస్‌ ప్రోటక్షన్‌
256 GB వరకు UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్‌
LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌
108 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా
16-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్
5000mAh బ్యాటరీ

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News