Infinix Hot 30I 5G Price: Infinix Hot 30I 5Gపై చివరి భారీ డిస్కౌంట్‌, రూ. 7,700 వరకు తగ్గింపు..

Infinix Hot 30I 5G Price: బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా Infinix HOT 30i స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందుతారు. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 02:50 PM IST
Infinix Hot 30I 5G Price: Infinix Hot 30I 5Gపై చివరి భారీ డిస్కౌంట్‌, రూ. 7,700 వరకు తగ్గింపు..

 

Infinix Hot 30I 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ఈ రోజుతో ముగియబోతున్నాయి. కాబట్టి ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై 4 గంటల ప్రత్యేక డీల్‌ను ప్రారంభించింది. ఈ డీల్‌లో భాగంగా Infinix HOT 30i స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ప్రత్యేక డీల్‌ ఏంటో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అంత్యంత చౌకగా ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని Infinix HOT 30i మొబైల్‌ 30 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ముందుగా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్‌ MRP ధర రూ.11,999తో విక్రయించింది. అయితే ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా మీరు రూ.8,299కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.     

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i స్మార్ట్ ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌ కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోమ పాటు మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.7,299కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు మరింత తగ్గింపుతో పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం ఈ Infinix HOT 30i స్మార్ట్ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో నాలుగు రంగుల్లో లభిస్తోంది. అంతేకాకుండా మొత్తం 2 రెండు వేరియంట్స్‌లో ఈ మొబైల్‌ అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి దాదాపు రూ.7,700 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ మొబైల్‌ను రూ.599కే పొందండి.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News