Samsung Galaxy F34 5G Price: బిగ్ దీపావళి సేల్‌లో Samsung Galaxy F34 5Gపై రూ.15,850పై తగ్గింపు..ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

Samsung Galaxy F34 5G Price In India: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా Samsung Galaxy F34 5G కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ బోనస్‌ను కూడా పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 05:03 PM IST
Samsung Galaxy F34 5G Price: బిగ్ దీపావళి సేల్‌లో Samsung Galaxy F34 5Gపై రూ.15,850పై తగ్గింపు..ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

 

Samsung Galaxy F34 5G Price In India: ప్రముఖ ఆన్లైన్‌ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా సాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.15,000లోపే కొనుగోలు చేయోచ్చు. ఈ బిగ్ దీపావళి సేల్‌లో AMOLED డిస్‌ప్లేతో Galaxy F34 5G కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో లభించనున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న అదపు తగ్గింపు ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా సాంసంగ్‌ Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 32 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ మొబైల్‌ను రూ. 15,000కే పొందవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ  Galaxy F34 5G స్మార్ట్‌ ఫోన్‌ను SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ. 14,499కే పొందవచ్చు.   

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ Galaxy F34 5G స్మార్ట్‌ ఫోన్‌పై కంపెనీ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ మీ పాత స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌, కండీష్‌పై ఆధారపడి ఉంటుంది. మీ మొబైల్‌ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే దాదాపు రూ.15,850 ఎక్స్చేంజ్ బోనస్‌ లభిస్తోంది. ఇక ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ Galaxy F34 5G స్మార్ట్‌ ఫోన్‌ను రూ.649కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Galaxy F34 5G స్పెసిఫికేషన్‌లు:
6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ 
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌
LPDDR4x RAM, UFS 2.2 స్టోరేజ్‌
Android 13 ఆధారిత OneUI 5.1 సాఫ్ట్‌వేర్ స్కిన్ 
50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో సెన్సార్ కెమెరా
13MP ఫ్రంట్ కెమెరా
6000mAh బ్యాటరీ 
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News