Flipkart smartphone offers: 32 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 549 రూపాయలే, త్వరపడండి

Flipkart smartphone offers: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో అద్భుతమైన ఆఫర్ ఇది. 32 జీబీ అత్యంత వేగవంతమైన ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కేవలం 549 రూపాయలకే లభించనుంది. ఈ డీల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2023, 01:42 PM IST
  • స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు
  • రియల్ మి సి 30 స్మార్ట్‌పోన్ 32 జీబీ ర్యామ్‌తో కేవలం 549 రూపాయలకే
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ద్యం ప్రత్యేకత
Flipkart smartphone offers: 32 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 549 రూపాయలే, త్వరపడండి

సంక్రాంతి పండుగ, రిపబ్లిక్ డే పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ సేల్‌లో నమ్మశక్యం కాని ధరలకు స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. 32 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 549 రూపాయలకే లభించే అద్భుతమైన ఆఫర్. ఆ వివరాలు మీ కోసం.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రతి కస్టమర్‌కు లాభించేలా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. స్టాక్ అందుబాటులో ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఆఫర్ ప్రారంభమైన తరువాత పరిస్థితి చూస్తుంటే స్టాక్ త్వరగానే అయిపోతుందన్పిస్తుంది. అందుకే త్వరపడండి మరి. ఈ ఆఫర్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉండి..ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే ఈ ఆఫర్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు.

ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్ అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ రియల్‌మి సి30 మోడల్. ఇందులో 6.5 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో కస్టమర్లకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందుతుంది. ఇందులో 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఎంజాయ్ చేయవచ్చు. Realme C30లో 8 మెగాపిక్సెల్ రేర్ కెమేరాతో పాటు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. Realme C30లో Unisoc T612 Processor ఏర్పాటు ఉంది. రియల్‌మి సి 30లో 5000 ఎంఏహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ఉండటంతో ఒకసారి ఛార్జ్ చేశాక ఎక్కువ సేపు నడుస్తుంది. లుక్ విషయంలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ అయినా..స్టైల్‌లో ఏ లోటూ ఉండదు. ఇందులో బేసిక్ ఫీచర్లు, ప్రత్యేకతలు అందిస్తోంది కంపెనీ. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కేటగరీలో ఈ ఫోన్ బాగా ఆకట్టుకుంటోంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 5,149 రూపాయలు మాత్రమే. కానీ కస్టమర్లకు దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై నేరుగా 4,600 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఎక్స్చేంజ్ వర్తించిన తరువాత ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం 549 రూపాయలే అవుతుంది. 

Also read: Best Hyundai Creta: రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. వెంటనే కొనేసుకోండి! ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News