Dead Cheap Smart Phones: కొత్త సంవత్సరం ఆఫర్స్ లో Real Me 9i రూ. 2,499కే.. ఇప్పుడే ఇలా కొనండి..

Dead Cheap Smart Phones: కొత్త సంవత్సరం కారణంగా ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ సేల్ ను ప్రకటించింది. ఈ సెల్ లో మొబైల్ ఫోన్లపై దాదాపు 80% దాకా డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. తక్కువ బడ్జెట్లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేయవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2022, 06:51 PM IST
Dead Cheap Smart Phones: కొత్త సంవత్సరం ఆఫర్స్ లో Real Me 9i రూ. 2,499కే.. ఇప్పుడే ఇలా కొనండి..

Dead Cheap Smart Phones: కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కామర్ సంస్థల్లో మళ్లీ ఆఫర్ల మోత మొదలైంది. న్యూ ఇయర్ ఆఫ్ ది న్యూ అనే కాన్సెప్ట్ తో ఫ్లిప్కార్ట్ అన్ని వస్తువులపై 80 నుంచి 70 శాతం దాకా డిస్కౌంట్తో విక్రయిస్తోంది. ముఖ్యంగా అన్ని మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఈ క్రమంలో ఎలాంటి మొబైల్ కొనుగోలు చేసిన దాదాపు 60 శాతం దాకా డిస్కౌంట్ లభిస్తుంది. అయితే న్యూ ఇయర్ అఫ్ ది న్యూ సేల్ లో భాగంగా ఎలాంటి మొబైల్ ఫోన్లపై ఆఫర్లు అధికంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 

న్యూ ఇయర్ ఆఫ్ ది న్యూ ఫ్లిప్కార్ట్ సెల్ లో భాగంగా రియల్ మీ నైన్ ఐ (Real Me 9i) అనే ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్ సంస్థ. న్యూ ఇయర్ సెల్ లో భాగంగా ఈ మొబైల్ ని కొనుగోలు చేస్తే దాదాపు 35 శాతం దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. అసలు ధర రూ. 15,999 కాగా.. ప్రస్తుతం రూ.10, 999లకే న్యూ ఇయర్ సెల్ లో భాగంగా లభిస్తోంది. 

ఈ ఫోన్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 64 జీబీ స్టోరేజ్ అయితే.. రెండవది 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక కలర్ల విషయానికొస్తే రెండు రకాల కలర్లతో ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్. అంతేకాకుండా న్యూ ఇయర్ సేల్ లో భాగంగా ఈ మొబైల్ పై కంప్లీట్ ప్రొటెక్షన్ వారంటీని కూడా అందజేస్తుంది. అయితే ఈ వారంటీని అదనంగా పొందాలనుకుంటే తప్పకుండా రూ.299 చెల్లించాల్సి ఉంటుంది.

ఎక్స్చేంజ్ ఆఫర్
ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభించనంది. మీ పాత ఫోను కండిషన్ ని బట్టి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే దాదాపు రూ. 8,500దాకా డిస్కౌంట్ లభించనంది. అయితే ఈ ఫోన్ కొనుగోలు క్రమంలో పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే.. ఈ మొబైల్ ఫోన్లో భారీ డిస్కౌంట్ కేవలం రూ. 2,499కే లభిస్తుంది. కాబట్టి భారీ డిస్కౌంట్ కావాలనుకునేవారు తప్పకుండా మీ దగ్గర ఉన్న ఫోను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Who is Radhika Merchant: చిన్ననాటి స్నేహితురాలితో అంబానీ చిన్న కొడుకు పెళ్లి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?  

Also Read: Covid-19: చైనా సహా ఆ ఐదు దేశాల నుంచి ఇండియా రావాలంటే నెగటివ్ ఆర్టీపీసీఆర్ కంపల్సరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Andhra pradesh newsVishakapatnamJanasenaJanasena Bhaskar Rao

Trending News