Delhi: ఢిల్లీని వణికిస్తున్న చలిపులి-ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

Delhi: ఢిల్లీని వణికిస్తున్న చలిపులి-ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

Delhi Coldest day of the winter: ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం వాయువ్యం నుంచి వీస్తున్న శీతల గాలులు మరికొద్దిరోజులు కొనసాగవచ్చునని చెబుతున్నారు. 
 

/telugu/india/delhi-records-coldest-day-of-the-season-so-far-as-temperature-drops-51650 Dec 19, 2021, 01:36 PM IST

Trending News