Symptoms of periods: మహిళలకు నెలసరి అనేది చాలా సాధారణమైన సమస్య. జీవితంలో భాగం. ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగే ఈ ప్రక్రియతో చాలావరకూ రక్తం పోతుంటుంది. అసలు నెలసరి ప్రారంభమయ్యే వయస్సు ఎంత, ఎంతవరకూ బ్లడ్ లాస్ అవుతుందనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.