Migraine Headache Tips: మైగ్రేన్ ఒక సాధారణ రకమైన తలనొప్పి. ఇది తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది ఒక వైపు తలలో మాత్రమే నొప్పిని కలిగిస్తుంది. అయితే ఈ టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.