Violence in Bengal: భీర్భమ్ జిల్లాలో చెలరేగిన హింసపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ సర్కార్ను ఆదేశించింది. మరోవైపు, బెంగాల్ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.