TTD Requests On Water Scarcity: తిరుమలలో నీటి ఎద్దడి ఏర్పడడంతో భక్తులకు టీటీడీ ముఖ్య సూచన చేసింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని టీటీడీ సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
Water Flow Starts To Osman Sagar And Himayat Sagar Projects: వర్షాకాలం మొదలై నెల 15 రోజులు దాటినా భారీ వర్షాలు పడలేదు. అయినా కూడా హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు వరద చేరుతుండడం విశేషం. జంట జలశయాలకు వరద చేరుతుండడంతో తాగునీటి కష్టాలు కొంత తీరే అవకాశం ఉంది.
KT Rama Rao: తెలంగాణలో ఎండలతోపాటు రాజకీయాలు వేడెక్కాయి. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని.. మగాడివైతే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల కాలంలో కరువు, నీటికి కటకట అనే పదాలు వినని తెలంగాణ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ పడాలు వింటోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎవరి వైఫ్యలమో చెప్పలేం కానీ తెలంగాణ గొంతెండుతున్న పరిస్థితులు. తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా నీటి కష్టాలు తప్పలేదు. నీటికి తిప్పలు ఎదురుకావడంతో ట్యాంకర్ను రప్పించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.