Valentines Day Quotes: వాలెంటైన్స్ డే వస్తోంది అంటే ప్రతి ఒక్కరు తమ ప్రేమికులకు ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలి అనుకుంటారు. అయితే పెళ్లి కాని వారు మాత్రం తన లవర్ తనకిచ్చిన గిఫ్ట్ ని ఎవరికి తెలియకుండా ఎలా దాచిపెట్టుకోవాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు..
Valentines day Last Minute Gifts: వాలెంటైన్స్ డే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని తెగ ఆలోచిస్తుంటారు అందరూ. కొంతమందికి గిఫ్ట్ గురించి ఎంత ఆలోచించినా.. తాము ప్రేమించిన వారికి ఆ గిఫ్ట్ నచ్చుతుందా లేదో అనే ఆలోచనే మరింత ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది.
ఫిబ్రవరి నెల ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. 14వ తేదీ లవర్స్ డే కంటే ముందే వాలంటైన్ వీక్ తో సందడి మొదలవుతుంది. వాలంటైన్స్ డే రోజులో భాగంగా ఫిబ్రవరి 7న రోజ్ డేను జరుపుకుంటారు ప్రేమికులు. ఈరోజు రకరకాల రంగుల గులాబీలను తమకు ఇష్టమైన వారికి ఇస్తారు. అయితే ఈ పువ్వులు దేనికి అర్థం..? ఏ ఫ్లవర్ ఇస్తే ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనేది మనం తెలుసుకుందాం.
Valentine's Day Mobile Gifts: వాలెంటైన్స్ డే రోజు మీ ప్రియమైన వారిని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్స్ ప్రారంభమైయ్యాయి. ఈ సేల్స్ భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.