భారత్ - అమెరికా మధ్య జరిగిన రక్షణ ఒప్పందంతో పాక్ బాంబేలెత్తుతోంది. ఇప్పటి వరకు వ్యూహాత్మక బలం సమానస్థాయిలో ఉందనుకున్న పాక్ ఈ ఒప్పందంతో పాక్ వణుకుపుడుతోంది. గత జూన్ లో అమెరికాతో భారత ప్రధాని మోదీ అత్యంత కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. జలాంతర్గాముల కోసం ఉపయోగించే 22 డ్రోన్లకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ డ్రోన్లతో భారత బలం రెట్టింపయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.