You Know Income Tax Free Countries In The World: ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆదాయ పన్ను లేదు. మీరు ఎంత సంపాదించుకున్నా కూడా ప్రభుత్వానికి రూపాయి చెల్లించనవసరం లేదు. ఆయా దేశాలు ఏవో తెలుసుకోండి.
BAPS Temple UAE: ఎడారి దేశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో అత్యధికంగా ముస్లింలే ఉంటారు. అలాంటి దేశంలో తొలిసారి హిందూ దేవాలయం నిర్మాణమైంది. ఆ మందిరాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించడం మరింత విశేషం. ఆలయ విశేషాలు.. ప్రత్యేకతలు చూద్దాం.
Minister KTR Meet With UAE Ambassador: యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలితో మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. దుబాయి జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురిని విడుదల చేసేందుకు చొరవ చూపించాలని ఆయనను కేటీఆర్ కోరారు.
UAE President dies: యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) కన్నుమూశారు. ఈ విషయాన్ని అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగున్నర రోజుల పనిదినాలను వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్టు యూఏఈ ప్రకటించింది. శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా పేర్కొంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇస్లామిక్ చట్టాల్లో మార్పులు చేసింది. మద్యపానం, సహజీవనాన్ని ఇకపై చట్టబద్దం చేసింది. యూఏఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది ఐపీఎల్ దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా మొదలవుతోంది. యూఏఈ వేదికగా నిర్వహించనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ తేదీ (IPL 2020 Final Date)ని భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు.
ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో కూర్చుకున్న క్రికెట్ ప్రేమికులు కనీసం IPL 2020 అయినా జరిగింటే రెండు నెలల వినోదం దొరికేదని భావించారు. ఆ కోరిక ఎట్టకేలకు యూఏఈలో తీరనుంది.
IPL 2020కు ఎట్టకేలకు లైన్ క్లియర్ కావడంతో నిర్వహణ పనుల్లో BCCI తలమునకలైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త నిబంధనలతో మ్యాచ్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.