Koo app: దేశీయంగా తయారు చేసిన యాప్స్ లలో ‘కూ’ అతి తక్కువ కాలంలో అత్యంత జనాదరణ పొందింది. ఈ క్రమంలో ఈ యాప్ సంస్థ ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. దీంతో యాప్ కస్టమర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Twitter vs Koo: దేశంలో ఇప్పుడు ట్విట్టర్ వార్ నడుస్తోంది. రైతు ఉద్యమం కాస్తా ట్విట్టర్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారినట్టుంది. విదేశీ యాప్ ఎందుకు..స్వదేదీ ఉంది కదా అనే ఆలోచన వచ్చింది. ట్విట్టర్‌కు పోటీగా దేశీయ యాప్ కూను భారత ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. ఈ ప్రమోషన్ కూడా ట్విట్టర్లోనే కావడం విశేషం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.